Virata Parvam Director : సంక్రాతి ఉగాది మాత్రమే తెలుగుతనం కాదు | Venu Udugula | ABP Desam

2022-06-14 5

Virataparvam ఈ నెల 17 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. Venu Udugula Direction లో Rana, Saipallavi హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో Naveen chandra ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సినిమా షూటింగ్ అనుభవాలు కథకు పాత్రలు దొరికిన తీరుపై ABP Desam ఇంటర్వ్యూ.